బ్రేకింగ్ : మరో సిట్ ను ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సిట్ ను ఏర్పాటు చేసింది. 88 మందిపై నమోదయిన వివిధ కేసుల్లో విచారణ చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంను నియమించిదంి. [more]
;
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సిట్ ను ఏర్పాటు చేసింది. 88 మందిపై నమోదయిన వివిధ కేసుల్లో విచారణ చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంను నియమించిదంి. [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సిట్ ను ఏర్పాటు చేసింది. 88 మందిపై నమోదయిన వివిధ కేసుల్లో విచారణ చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంను నియమించిదంి. శాంతిభద్రతల డీఐజీ రాజశేఖర్ బాబు నేతృత్వంలో ఈ సిట్ పనిచేయనుంది. 88 మందిపై నమోదయిన కేసులను ఈ సిట్ విచారించనుంది.