పవన్ హచ్ డాగ్ లాంటోడు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి అనిల్ కుమార్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. చంద్రబాబును అనుసరిస్తున్న హచ్ డాగ్ లాంటోడు పవన్ కల్యాణ్ అని తీవ్ర [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి అనిల్ కుమార్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. చంద్రబాబును అనుసరిస్తున్న హచ్ డాగ్ లాంటోడు పవన్ కల్యాణ్ అని తీవ్ర [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి అనిల్ కుమార్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. చంద్రబాబును అనుసరిస్తున్న హచ్ డాగ్ లాంటోడు పవన్ కల్యాణ్ అని తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ‌్ ను ఏమని పిలవాలో అర్థం కావడం లేదన్నారు. ప్రతిపక్ష నేత అందామంటే తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమిపాలయ్యారన్నారు. అలాగే హీరో అందామంటే ఒక్క సినిమా కూడా లేదన్నారు. ఇక మేధావి అని పవన్ ను అందామన్నా అతని కంటే అజ్ఞాని మరొకరు లేరని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీనే పవన్ ప్రశ్నించారని, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారన్నారు. కులాల, మతాల ప్రస్తావన తరచూ పవన్ లక్యాణ తీసకురావడం బాధాకరమన్నారు. పవన్ కల్యాణ్ మాటలను ఎవరూ పట్టించుకోరని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. జగన్ దమ్ము, ధైర్యం గురించి మాట్లాడే సీన్ పవన్ కల్యాణ్ కు లేదన్నారు.