రాజధాని ప్రాంతంలో బొత్స

రాజధాని ప్రాంతంలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటిస్తున్నారు. ఆగిపోయిన పలు నిర్మాణాలను బొత్స సత్యనారాయణ పరిశీలిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం ప్రారంభమయిన ఎమ్మెల్యే, [more]

Update: 2020-06-22 06:00 GMT

రాజధాని ప్రాంతంలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటిస్తున్నారు. ఆగిపోయిన పలు నిర్మాణాలను బొత్స సత్యనారాయణ పరిశీలిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం ప్రారంభమయిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్, అసెంబ్లీ, సచివాలయ సిబ్బంది గృహసముదాయాలను బొత్స సత్యనారాయణ పరిశీలిస్తున్నారు. ఆల్ ఇండియా సర్వీసెస్, ఎన్సీఓస్ క్వార్టర్స్ ను కూడా బొత్స సత్యనారాయణ పరిశీలించారు. దాదాపు కొన్ని నెలల తర్వాత మంత్రులు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తుండటం విశేషం.

Tags:    

Similar News