ఇద్దరి ఆశలపై కేంద్రం నీళ్లు

రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన 2031 తర్వాతే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ప్రకారం తర్వాతే పునర్విభజన [more]

;

Update: 2021-08-03 08:10 GMT
ఇద్దరి ఆశలపై కేంద్రం నీళ్లు
  • whatsapp icon

రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన 2031 తర్వాతే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ప్రకారం తర్వాతే పునర్విభజన జరుగుతుందని కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధాన మిచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం 2026 జనాభా లెక్కల తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని నిత్యానందరాయ్ తెలిపారు. తెలంగాణలో 119 నుంచి153కు, ఏపీలో 175 నుంచి 225కు నియోజకవర్గాలు పెరగాలంటే 2031 వరకూ ఆగాల్సిందే.

Tags:    

Similar News