చంద్రబాబు తిరుమల పర్యటన రద్దు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన వాయిదా పడింది. ఆయన తన పర్యటనను రద్దు వేసుకున్నారు. ప్రతి ఏడాది తన మనవడు దేవాన్ష్ పుట్టినరోజుకు [more]

;

Update: 2021-03-20 01:45 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన వాయిదా పడింది. ఆయన తన పర్యటనను రద్దు వేసుకున్నారు. ప్రతి ఏడాది తన మనవడు దేవాన్ష్ పుట్టినరోజుకు చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల పర్యటిస్తారు. అయితే ఈసారి ఆయన వాయిదా వేసుకున్నారు. అయితే దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానానికి ముప్ఫయి లక్షల రూపాయలను విరాళాన్ని టీటీడీకి అందజేయనున్నారు.

Tags:    

Similar News