తిరుపతిపై చంద్రబాబు ఐదంచెల వ్యూహం

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో చంద్రబాబు ఐదంచెల వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఈమేరకు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. కిందిస్థాయి నుంచి [more]

;

Update: 2021-03-25 01:21 GMT

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో చంద్రబాబు ఐదంచెల వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఈమేరకు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. కిందిస్థాయి నుంచి నాయకుడి వరకూ అందరూ క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని చంద్రబాబు సూచించారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ తరుపున న్యాయవాదిని అందుబాటులో ఉంచాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలు, పంచాయతీలు, మండలాలు, అసెంబ్లీ, పార్లమెంటు స్థాయిలో ప్రతి ఓటరును కలిసేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని చంద్రబాబు ఆదేశించారు.

Tags:    

Similar News