ఏపీ సీఎస్ కు చంద్రబాబు లేఖ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. కుప్పం నియోజకవర్గంలోని రెస్కో స్వాధీనం వ్యతిరేకమని ఆయన చెప్పారు. రెస్కో స్వాధీనంపై ఏపీఈఆర్ [more]
;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. కుప్పం నియోజకవర్గంలోని రెస్కో స్వాధీనం వ్యతిరేకమని ఆయన చెప్పారు. రెస్కో స్వాధీనంపై ఏపీఈఆర్ [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. కుప్పం నియోజకవర్గంలోని రెస్కో స్వాధీనం వ్యతిరేకమని ఆయన చెప్పారు. రెస్కో స్వాధీనంపై ఏపీఈఆర్ ఆదేశాలు ప్రజాభిష్టానికి వ్యతిరేకమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ సహకారంతో తన లక్ష్యాన్ని రెస్కో సాధించిందని, అయితే చిన్న సాకులు చూపి ఎసీఎస్పీడీసీలో రెస్కో విలీనంచేయడం సరికాదని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. ఈఆర్సీ ఆదేశాలను వెంటనే వెనక్కు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.