బహిష్కరణ నిర్ణయం బాధాకరమే
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరణ నిర్ణయం ఆవేదనతో తీసుకున్నదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరిగే అవకాశాలు ఏమాత్రం లేకపోవడం వల్లనే తప్పనిసరి [more]
;
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరణ నిర్ణయం ఆవేదనతో తీసుకున్నదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరిగే అవకాశాలు ఏమాత్రం లేకపోవడం వల్లనే తప్పనిసరి [more]
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరణ నిర్ణయం ఆవేదనతో తీసుకున్నదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరిగే అవకాశాలు ఏమాత్రం లేకపోవడం వల్లనే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోక తప్పింది కాదన్నారు. నాలుగు వారాల కోడ్ ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశం ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు. దీనిని ప్రజలు అర్థం చేసుకుంటారని, క్యాడర్, నేతలు కూడా అర్థం చేసుకోవాలని చంద్రబాబు కోరారు.