నేడు తిరుమలకు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నేడు తిరుమలలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 9గంటలకు చంద్రబాబు తిరుమలకు చేరుకోనున్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన రేణిగుంటకు చేరుకుంటారు. అక్కడి [more]

;

Update: 2021-04-08 01:53 GMT

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నేడు తిరుమలలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 9గంటలకు చంద్రబాబు తిరుమలకు చేరుకోనున్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన రేణిగుంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం శ్రీకాళహస్తి లో జరిగే సభలో పాల్గొననున్నారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారాన్ని నేటి నుంచి వారం రోజుల పాటు చంద్రబాబు నిర్వహించనున్నారు.

Tags:    

Similar News