ఆ ప్రచారంలో నిజం లేదన్న చంద్రబాబు

తెలుగుజాతి ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ ఉంటుందని చంద్రబాబు అన్నారు. టీడీపీ ఉండదని కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారంపై చంద్రబాబు మండి పడ్డారు. పేదలు, బడుగుల కోసం [more]

;

Update: 2021-04-13 01:25 GMT

తెలుగుజాతి ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ ఉంటుందని చంద్రబాబు అన్నారు. టీడీపీ ఉండదని కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారంపై చంద్రబాబు మండి పడ్డారు. పేదలు, బడుగుల కోసం ఎన్టీఆర్ పెట్టిన పార్టీ తెలుగుదేశం అని చంద్రబాబు చెప్పారు. తిరుపతిలో జగన్ ను ఓడిస్తేనే అరాచకాలు తగ్గుతాయని చంద్రబాబు అన్నారు. టీడీపీ నేతలు తప్పుడు కేసులకు బయపడరన్నారు. జగన్ పైన ఉన్నవే నిజమైన కేసులని చంద్రబాబు విమర్శించారు. దేవినేని ఉమపై తప్పడు కేసులు పెట్టడాన్ని చంద్రబాబు ఖండించారు.

Tags:    

Similar News