నేడు చంద్రబాబు తిరుమల పర్యటన
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు తిరుమలకు రానున్నారు. చంద్రబాబు నేడు తిరుమలలోనే బస చేయనున్నారు. ఎల్లుండి తిరుమల శ్రీవారిని చంద్రబాబు దర్శించుకుంటారు. చంద్రబాబు కుటుంబ సమేతంగా [more]
;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు తిరుమలకు రానున్నారు. చంద్రబాబు నేడు తిరుమలలోనే బస చేయనున్నారు. ఎల్లుండి తిరుమల శ్రీవారిని చంద్రబాబు దర్శించుకుంటారు. చంద్రబాబు కుటుంబ సమేతంగా [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు తిరుమలకు రానున్నారు. చంద్రబాబు నేడు తిరుమలలోనే బస చేయనున్నారు. ఎల్లుండి తిరుమల శ్రీవారిని చంద్రబాబు దర్శించుకుంటారు. చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల పర్యటనకు వస్తున్నారు. తన మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. చంద్రబాబు తిరుమల పర్యటన సందర్భంగా స్వాగతం పలికేందుకు తిరుపతిలో పార్టీ శ్రేణులు పెద్దయెత్తున ఏర్పాట్లు చేశాయి.