రేపటి నుంచి చంద్రబాబు ప్రచారం
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రేపటి నుంచి పాల్గొననున్నారు. రేపటి నుంచి 8 రోజుల పాటు చంద్రబాబు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో [more]
;
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రేపటి నుంచి పాల్గొననున్నారు. రేపటి నుంచి 8 రోజుల పాటు చంద్రబాబు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో [more]
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రేపటి నుంచి పాల్గొననున్నారు. రేపటి నుంచి 8 రోజుల పాటు చంద్రబాబు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈనెల 15వ తేదీ వరకూ తిరుపతి పార్లమెంటు పరిధిలోనే ఉంటారు. పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో చంద్రబాబు రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటారు. చంద్రబాబు పర్యటన కోసం తెలుగుదేశం పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు