ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ

ఆంధ్రప్రదేశ్ డీజీపీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లేఖ‌ రాశారు. కుప్పంలోని విగ్రహాల విధ్వంసంపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. 2019 నుంచి ఏపీలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని [more]

;

Update: 2021-04-08 01:12 GMT

ఆంధ్రప్రదేశ్ డీజీపీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లేఖ‌ రాశారు. కుప్పంలోని విగ్రహాల విధ్వంసంపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. 2019 నుంచి ఏపీలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం ఉదాసీనతతో వ్యవహరించడం వల్లనే ఈ దాడులు పెరిగిపోయాయని చంద్రబాబు ఆందోళన వ్కక్తం చేశారు. దీనిని తప్పుపట్టిన టీడీపీ నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్నారన్నారు.

Tags:    

Similar News