జగన్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తారా?
రెండేళ్లలో జగన్ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఆయన నెల్లూరు జిల్లా పొదలకూరు రోడ్ షోలో పాల్గొన్నారు. కనీసం గ్రామాల్లో [more]
;
రెండేళ్లలో జగన్ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఆయన నెల్లూరు జిల్లా పొదలకూరు రోడ్ షోలో పాల్గొన్నారు. కనీసం గ్రామాల్లో [more]
రెండేళ్లలో జగన్ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఆయన నెల్లూరు జిల్లా పొదలకూరు రోడ్ షోలో పాల్గొన్నారు. కనీసం గ్రామాల్లో సిమెంట్ రోడ్లను కూడా వేయలేదని చంద్రబాబు అన్నారు. అమరావతిని సర్వనాశనం చేశారని చంద్రబాబు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కోసం వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు సవాల్ విసిరారు.