గులకరాళ్ళకు భయపడతానా?
తాను క్లైమోర్ మైన్స్ కే భయపడలేదని, గులకరాళ్లకు భయపడతానా? అని చంద్రబాబు ప్రశ్నించారు. పిరికి పందలే ఇటువంటి చర్యలకు పాల్పడతారని చంద్రబాబు అన్నారు. తన హయాంలోనే తిరుపతి [more]
;
తాను క్లైమోర్ మైన్స్ కే భయపడలేదని, గులకరాళ్లకు భయపడతానా? అని చంద్రబాబు ప్రశ్నించారు. పిరికి పందలే ఇటువంటి చర్యలకు పాల్పడతారని చంద్రబాబు అన్నారు. తన హయాంలోనే తిరుపతి [more]
తాను క్లైమోర్ మైన్స్ కే భయపడలేదని, గులకరాళ్లకు భయపడతానా? అని చంద్రబాబు ప్రశ్నించారు. పిరికి పందలే ఇటువంటి చర్యలకు పాల్పడతారని చంద్రబాబు అన్నారు. తన హయాంలోనే తిరుపతి అభివృద్ధి మొత్తం జరిగిందన్నారు. తెలుగు గంగ నీళ్లను కూడా టీడీపీ హయాంలోనే తెచ్చామని చెప్పారరు. మహిళ యూనివర్సిటీ నుంచి ఐఐటీ వరకూ అన్నీ టీడీపీ హయాంలో వచ్చినవేనని చంద్రబాబు చెప్పారు. జగన్ ప్రభుత్వం వచ్చాక అంతా సర్వనాశనం చేశారన్నారు. నవరత్నాల పేరుతో నవ మోసాలకు వైసీపీ ప్రభుత్వం పాల్పడుతుందని చంద్రబాబు ఫైర్ అయ్యారు.