కరోనా కంట్రోల్ విషయంలో జగన్ ఫెయిల్

తిరుపతి ఉప ఎన్నికలలో జగన్ పార్టీని ఓడిస్తేనే రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన గూడూరులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఒక్క అవకాశమిచ్చి [more]

;

Update: 2021-04-14 01:23 GMT

తిరుపతి ఉప ఎన్నికలలో జగన్ పార్టీని ఓడిస్తేనే రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన గూడూరులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఒక్క అవకాశమిచ్చి ప్రజలు మోసపయారని చంద్రబాబు అన్నారు. ఇదే చివరి అవకాశం కావలన్నారు. కరోనా వైరస్ ను కూడా ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోయిందని చంద్రబాబు విమర్శించారు. కరోనా తో ప్రజలు అల్లాడుతున్నా జగన్ పట్టించుకోలేదన్నారు. తన బ్రాండ్లను అమ్ముకోవడానికి మాత్రం మద్యం దుకాణాలను తెరిచే ఉంచారని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు.

Tags:    

Similar News