స్పీడ్ పెంచిన సీఐడీ

రాజధాని అమరావతి భూకుంభకోణంపై సీఐడీ స్పీడ్ పెంచింది. ఈ ఒక్కరోజులోనే మొత్తం ఏడుగురిపై సీఐడీ కేసులు నమోదు చేసింది. తెల్లరేషన్ కార్డు దారుల నుంచి భూములు కొనుగోలు [more]

Update: 2020-02-07 06:38 GMT

రాజధాని అమరావతి భూకుంభకోణంపై సీఐడీ స్పీడ్ పెంచింది. ఈ ఒక్కరోజులోనే మొత్తం ఏడుగురిపై సీఐడీ కేసులు నమోదు చేసింది. తెల్లరేషన్ కార్డు దారుల నుంచి భూములు కొనుగోలు చేశారంటూ మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణలతో పాటుగా మరికొందరిపై కేసులు నమోదు చేసింది. తాజాగా అబ్దుల్ జమేదార్, కొండలరావు, మండవ నాగమణి, మండవ అనూరాధ, నరసింహారావు, భూక్యా నాగమణిలపై సీఐడీ కేసులు నమోదు చేసింది. దీంతో అమరావతి రాజధాని భూకుంభకోణం వ్యవహారంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News