కాంగ్రెస్ సీరియస్ డెసిషన్.. ఆ సీనియర్లకు…?

కాంగ్రెస్ హైకమాండ్ సీనియర్ నేతలను పూర్తిగా పక్కన పెట్టింది. 23 మంది అసంతృప్తి నేతలు పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. సమావేశాలు నిర్వహిస్తున్నారు. [more]

Update: 2021-03-13 01:19 GMT

కాంగ్రెస్ హైకమాండ్ సీనియర్ నేతలను పూర్తిగా పక్కన పెట్టింది. 23 మంది అసంతృప్తి నేతలు పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసమ్మతి నేతలను ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం కోసం స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. అయితే ఆ 23 మంది నేతల పేర్లు లేకపోవడం గమనార్హం. అసమ్మతి నేతలందరినీ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టినట్లే కన్పిస్తుంది.

Tags:    

Similar News