భారత్ లో స్థిరంగా కొనసాగుతున్న కరోనా

భారత్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు భారత్ లో 38,164 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 499 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

;

Update: 2021-07-19 04:31 GMT

భారత్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు భారత్ లో 38,164 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 499 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,11,56,829 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 4,14,108 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 4,21,665 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,03,83,876 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Tags:    

Similar News