Amaravathi : నాలుగో రోజుకు రైతుల మహా పాదయాత్ర
అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు తలపెట్టిన మహా పాదయాత్ర నాలుగో రోజు ప్రారంభమయింది. తుళ్లూరు నుంచి తిరుపతి వరకూ దాదాపు 45 రోజుల పాటు ఈ యాత్ర [more]
అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు తలపెట్టిన మహా పాదయాత్ర నాలుగో రోజు ప్రారంభమయింది. తుళ్లూరు నుంచి తిరుపతి వరకూ దాదాపు 45 రోజుల పాటు ఈ యాత్ర [more]
అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు తలపెట్టిన మహా పాదయాత్ర నాలుగో రోజు ప్రారంభమయింది. తుళ్లూరు నుంచి తిరుపతి వరకూ దాదాపు 45 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఈరోజు ప్రత్తిపాడు నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకూ రైతులు మహా పాదయాత్ర 43 కిలోమీటర్లు పూర్తయింది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల మీదుగా పాదయాత్ర చిత్తూరుకు చేరుకోనుంది. తిరుమలతో ఈ యాత్ర ముగియనుంది.