జగన్ అందుకే రికార్డెడ్ మీడియా మీట్ లు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైరయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పథకాలుగా చెప్పుకుని జగన్ సర్కార్ ప్రజలను [more]
;
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైరయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పథకాలుగా చెప్పుకుని జగన్ సర్కార్ ప్రజలను [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైరయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పథకాలుగా చెప్పుకుని జగన్ సర్కార్ ప్రజలను మోసం చేస్తుందన్నారు. కేంద్ర పథకాలకు తన స్టిక్కర్లు వేసుకుంటుందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మూడు నెలలు రేషన్ ఇవ్వమని చెబితే జగన్ మాత్రం విడతల వారీగా ఇస్తున్నారని ఆరోపిచారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను తమ జేబుల్లో వేసుకుంటున్నారని గోరంట్ల దుయ్య బట్టారు. అందుకే జగన్ మీడియా సమావేశాలకు దూరంగా ఉంటున్నారని, రికార్డెడ్ మీడియా మీట్లు పెడుతున్నారని సెటైర్ విసిరారు.