గోరంట్ల కామెంట్స్ వెనక కారణమదేనా?

తెలుగుదేశం పార్టీ సీినియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన కామెంట్స్ టీడీపీలో చర్చనీయాంశమమయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ తో సహా అనేక మంది టీడీపీలోకి రాబోతున్నారంటూ ఆయన [more]

;

Update: 2021-03-30 00:41 GMT

తెలుగుదేశం పార్టీ సీినియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన కామెంట్స్ టీడీపీలో చర్చనీయాంశమమయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ తో సహా అనేక మంది టీడీపీలోకి రాబోతున్నారంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈవ్యాఖ్యలు చేశారు. టీడీపీలో వ్యవస్థాగతమైన మార్పులు జరగబోతున్నాయని ఆయన అన్నారు. కొత్త నాయకత్వం టీడీపీలోకి రాబోతుందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. సీనియర్ నేత గోరంట్ల చేసిన వ్యాఖ్యలపై కొందరు అనుకూలత వ్యక్తం చేస్తుండగా, మరికొందరు విముఖత వ్యక్తం చేస్తున్నారు

Tags:    

Similar News