టీడీపీ బీఫారాలు ఇచ్చాం కాబట్టి….?

పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం స్వాగతించదగిందేనని సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. [more]

;

Update: 2021-04-04 01:28 GMT

పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం స్వాగతించదగిందేనని సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. అదే సమయంలో కార్యకర్తల మనోభావాలను కూడా గౌరవించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటకే పరిషత్ ఎన్నికలకు సంబంధించి టీడీపీ బీ ఫారాలు ఇచ్చిందని, వారికి ఉన్న బలాన్ని బట్టి పోటీ చేయవచ్చని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. జ్యోతుల నెహ్రూ తీసుకున్న నిర్ణయం ఆయన వ్యక్తిగతమైనదేనని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News