ఏపీ అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెలలో?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నవంబరు 15వ తేదీ తర్వాత జరపాలని ప్రభుత్వం భావిస్తుంది. అసెంబ్లీ సమావేశాలను వారం రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీపావళి [more]

;

Update: 2020-10-30 03:03 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నవంబరు 15వ తేదీ తర్వాత జరపాలని ప్రభుత్వం భావిస్తుంది. అసెంబ్లీ సమావేశాలను వారం రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీపావళి తర్వాత అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సమావేశాలను నిర్వహించాలని, ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది.

Tags:    

Similar News