Ysrcp : గెలిచిందంతా వైసీపీ సభ్యులే.. కానీ ఎన్నిక వాయిదా

గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. ఎంపీటీసీలంతా సమావేశానికి గైర్హాజరయ్యారు. ఎంపీపీ పదవిపై ఇంకా స్పష్టత రాకపోవడంతో ఎంపీటీసీలు సమావేశానికి హాజరుకాలేదు. పెదకూరపాడు ఎంపీపీ [more]

Update: 2021-09-24 06:13 GMT

గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. ఎంపీటీసీలంతా సమావేశానికి గైర్హాజరయ్యారు. ఎంపీపీ పదవిపై ఇంకా స్పష్టత రాకపోవడంతో ఎంపీటీసీలు సమావేశానికి హాజరుకాలేదు. పెదకూరపాడు ఎంపీపీ పదవి వైసీపీకే దక్కనుంది. మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలను వైసీపీయే గెలుచుకుంది. కానీ ఎవరు ఎంపీపీ అన్నదానిపై స్పష్టత రాలేదు. ఇద్దరు మండల అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. దీంతో వైసీపీ అధినాయకత్వం సూచన మేరకు అందరూ గైర్హాజరుకావడంతో ఎన్నికను అధికారులు వాయిదా వేశారు.

Tags:    

Similar News