నానికి షాకిచ్చిన సొంతూరు జనం

మంత్రి కొడాలి నానికి సొంత గ్రామ ప్రజలు షాక్ ఇచ్చారు. కొడాలి నాని సొంత గ్రామంలో టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం [more]

Update: 2021-02-14 02:01 GMT

మంత్రి కొడాలి నానికి సొంత గ్రామ ప్రజలు షాక్ ఇచ్చారు. కొడాలి నాని సొంత గ్రామంలో టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం ఎలమర్రు గ్రామం కొడాలినాని సొంత ఊరు. ఇక్కడ టీడీపీ మద్దతు ఇచ్చిన అనూష 800 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ గ్రామంలో ఉన్న 12 వార్డుల్లో టీడీపీ 11 వార్డులను కైవసం చేసుకోగా, వైసీపీ ఒక వార్డుకే పరిమిత మయింది. ఇది కొడాలి నానికి వ్యక్తిగతంగా ఇబ్బందేనంటున్నారు.

Tags:    

Similar News