వివేకా హత్య కేసుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఆధారాలు చెరిపేశారన్నారు. వివేకా హత్య జరిగిన మూడు నెలల [more]

Update: 2021-04-13 02:23 GMT

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఆధారాలు చెరిపేశారన్నారు. వివేకా హత్య జరిగిన మూడు నెలల వరకూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారన్నారు. అయినా హంతకులను పట్టుకోలేదని కొడాలి నాని ఆరోపించారు. అప్పడు హంతకులను పట్టుకోకుండా ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై నిందలు వేయడం ఏంటని కొడాలి నాని ప్రశ్నించారు.

Tags:    

Similar News