ఫ్యాక్షన్ భావాజాలం ఉంటే అంతే
ఫ్యాక్షన్ భావాజాలం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే పాలన ఇలాగే ఉంటుందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. టీడీపీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసులను పెడుతున్నారని [more]
ఫ్యాక్షన్ భావాజాలం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే పాలన ఇలాగే ఉంటుందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. టీడీపీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసులను పెడుతున్నారని [more]
ఫ్యాక్షన్ భావాజాలం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే పాలన ఇలాగే ఉంటుందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. టీడీపీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసులను పెడుతున్నారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. టెర్రరిస్టులాగా టీడీపీ నేతల ఇళ్లను చుట్టుముడుతన్నారని కొల్లు రవీంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీనియర్ నేతను అరెస్ట్ చేసే విధానం అదేనా? అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. ఏం తప్పు చేశారని ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేశారని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు.