తెలంగాణకు జగన్ దాసోహమంటున్నారు

తెలంగాణ ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వం హైదరాబాద్ లోని ఏపీ ఆస్తులన్నింటినీ అప్పగించిందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. న్యాయంగా ఏపీకి రావాల్సిన ఆస్తులను తెలంగాణకు జగన్ [more]

Update: 2021-06-27 08:17 GMT

తెలంగాణ ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వం హైదరాబాద్ లోని ఏపీ ఆస్తులన్నింటినీ అప్పగించిందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. న్యాయంగా ఏపీకి రావాల్సిన ఆస్తులను తెలంగాణకు జగన్ అప్పగించారన్నారు. న్యాయంగా రావాల్సిన నీటి హక్కులను కూడా తెలంగాణకు అప్పగిస్తున్నారని కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం ఎనిమిది ప్రాజెక్టులు నిర్మిస్తున్నా జగన్ పట్టించుకోలేదన్నారు. ఆ ప్రాజెక్టులు పూర్తయితే ఏపీ ఎడారిగా మారుతుదని కొల్లు రవీంద్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News