రాజధాని భూముల వ్యవహారంలో సీఐడీ విచారణ
అమరావతి రాజధాని భూముల వ్యవహారంలో జరిగిన అక్రమాలపై ఏపీ సీఐడీ విచారణ ప్రారంభించింది. ప్రధానంగా అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఐడీ విచారణను ప్రారంభించింది. తుళ్లూరు పోలీస్ స్టేషన్ [more]
అమరావతి రాజధాని భూముల వ్యవహారంలో జరిగిన అక్రమాలపై ఏపీ సీఐడీ విచారణ ప్రారంభించింది. ప్రధానంగా అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఐడీ విచారణను ప్రారంభించింది. తుళ్లూరు పోలీస్ స్టేషన్ [more]
అమరావతి రాజధాని భూముల వ్యవహారంలో జరిగిన అక్రమాలపై ఏపీ సీఐడీ విచారణ ప్రారంభించింది. ప్రధానంగా అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఐడీ విచారణను ప్రారంభించింది. తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో సీఐడీ అధికారులు కొందరు రైతులను విచారించారు. రాయపూడి, ఉద్దండరాయుని పాలెంలకు చెందిన రైతుల స్టేట్ మెంట్ లను రికార్డు చేశారు. తమకు రాజధాని వస్తుందన్న విషయం తెలియక తక్కువ ధరకు అమ్ముకున్నామని, తమను ఎవరూ బెదిరించలేదని, బ్రోకర్ల కారణంగానే తాము తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చిందని వారు సీీబీఐకి తెలిపినట్లు తెలిసింది.