ఉరికి ఒకరోజు ముందు?
నిర్భయ కేసుల్లో నిందితులు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు అన్ని అవకాశాలను ఉపయోగించుకంటున్నారు. నిందితుల్లో ఒకరైన పవన్ గుప్తా సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటీషన్ వేశారు. దీనిపై ఈరోజు సుప్రీంకోర్టులో [more]

నిర్భయ కేసుల్లో నిందితులు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు అన్ని అవకాశాలను ఉపయోగించుకంటున్నారు. నిందితుల్లో ఒకరైన పవన్ గుప్తా సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటీషన్ వేశారు. దీనిపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. నిందితుల అక్షయ సింగ్, వినయ్ శర్మ, ముఖేష్ సింగ్ లు పిటీషన్లు తిరస్కరణకు గురయ్యాయి. పవన్ గుప్తా క్యురేటివ్ పిటీషన్, క్షమాబిక్ష పిటీషన్లు పెండింగ్ లో ఉన్నాయి. పవన్ గుప్తా క్యురేటివ్ పిటీషన్ తిరస్కరణకు గురయినా రాష్ట్రపతి క్షమాబిక్ష కోరే వీలుంది. ఇప్పటికే పాటియాలా కోర్టు మార్చి 3వ తేదీన నిందితులు నలుగురికి ఉరివేయాలని తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. నిందితుల్లో ఒకరైన పవన్ గుప్తతా తెలివిగా ఉరికి ఒకరోజు ముందు క్యరేటివ్ పిటీషన్ వేయడంతో రేపు నిందితులకు ఉరిశిక్ష అమలు అనుమానంగానే ఉంది.