Pawan kalyan : ఇంతగా దిగజర్చారా?
ఏపీ ఆర్థిక పరిస్థితిపై పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఎన్ని రాష్ట్ర బడ్జెట్ ను మసిపూసి మారేడు కాయ చేసినా సంపాదన కన్నా ఎక్కువ ఖర్చు పెట్టలేరన్నారు. [more]
;
ఏపీ ఆర్థిక పరిస్థితిపై పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఎన్ని రాష్ట్ర బడ్జెట్ ను మసిపూసి మారేడు కాయ చేసినా సంపాదన కన్నా ఎక్కువ ఖర్చు పెట్టలేరన్నారు. [more]
ఏపీ ఆర్థిక పరిస్థితిపై పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఎన్ని రాష్ట్ర బడ్జెట్ ను మసిపూసి మారేడు కాయ చేసినా సంపాదన కన్నా ఎక్కువ ఖర్చు పెట్టలేరన్నారు. పండించిన దానికన్నా ఎక్కువ పంచలేరన్నారు. ఈ మౌలిక సూత్రాన్ని వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని పవన్ కల్యాణ‌్ అన్నారు. ఎన్ని వాగ్దానాలు, హామీలు చేసినా ఆదాయానికి మించి ఎలా ఖర్చు చేయగలరని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.