Pawan kalyan : “మా” ఎన్నికలపై పవన్ స్పందన ఇదే

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఎన్నికల్లో జరిగినంత పోటీ మరెప్పుడూ జరగలేదన్నారు. ఇంత హడావిడ అవసరమా? అని పవన్ [more]

;

Update: 2021-10-10 03:08 GMT

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఎన్నికల్లో జరిగినంత పోటీ మరెప్పుడూ జరగలేదన్నారు. ఇంత హడావిడ అవసరమా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. మోహన్ బాబు, చిరంజీవి ఇద్దరూ మంచి స్నేహితులేనని చెప్పారు. సినిమా నటులు సమాజానికి ఆదర్శంగా ఉండాలని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. మా సభ్యులందరూ ఒక్కటేనని ఆయన చెప్పారు. మా ఎన్నికల్లో పవన కల్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సినిమా పరిశ్రమలో చీలిక రాదన్నారు.

Tags:    

Similar News