పోలవరం పనులు వేగవంతం… గేట్ల ట్రయల్ రన్ విజయవంతం

పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. వీలయినంత త్వరగా పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని జగ్ భావిస్తున్నారు. ఆయన ఎప్పటికప్పుడు సంబందిత శాఖ అధికారులతో జగన్ [more]

;

Update: 2021-03-27 01:17 GMT

పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. వీలయినంత త్వరగా పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని జగ్ భావిస్తున్నారు. ఆయన ఎప్పటికప్పుడు సంబందిత శాఖ అధికారులతో జగన్ చర్చిస్తున్నారు. తాజాగా పోలవరం గేట్ల ట్రయల్ రన్ పూర్తిగా విజయవంతమయింది. మొత్తం 48 గేట్లకు గాను 34 గేట్లను అమర్చారు. 96 సిలిండర్లకు గాను 56 సిలిండర్ల ను బిగించారు. 24 పవర్ ప్యాక్ లకు ఐదు పవర్ ప్యాక్ ల బిగింపు పూర్తి చేశారు. వీటితో ఒక్కొక్క దానితో రెడు గేట్లను ఎత్తే వీలుంది.

Tags:    

Similar News