రాజకీయాలపై ప్రకాశ్ రాజ్ కీలక ప్రకటన

జస్ట్ ఆస్కింగ్ పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై విమర్శలు గుప్పిస్తున్న నటుడు ప్రకాశ్ రాజ్ రాజకీయ ప్రవేశంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఆయన పూర్తిస్థాయి [more]

;

Update: 2019-01-01 07:03 GMT

జస్ట్ ఆస్కింగ్ పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై విమర్శలు గుప్పిస్తున్న నటుడు ప్రకాశ్ రాజ్ రాజకీయ ప్రవేశంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఆయన పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రానున్నట్లు ఆయన ప్రకటించారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలిపారు. అయితే, ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆయన త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. దీంతో పాటు ఈ సారి ప్రజా ప్రభుత్వం వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ప్రకాశ్ రాజ్ ఓ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News