Gold : మహిళలకు షాకిస్తున్న గోల్డ్ ధరలు
దేశంలో బంగారం ధరలో మరోసారి పెరిగాయి. దీంతో మహిళలు బంగారం కొనాలంటేనే భయపడిపోతున్నారు. రానున్న కార్తీక మాసంంలో బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో బంగారం ధరలు [more]
;
దేశంలో బంగారం ధరలో మరోసారి పెరిగాయి. దీంతో మహిళలు బంగారం కొనాలంటేనే భయపడిపోతున్నారు. రానున్న కార్తీక మాసంంలో బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో బంగారం ధరలు [more]
దేశంలో బంగారం ధరలో మరోసారి పెరిగాయి. దీంతో మహిళలు బంగారం కొనాలంటేనే భయపడిపోతున్నారు. రానున్న కార్తీక మాసంంలో బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో బంగారం ధరలు పెరగడం వారికి షాక్ కు గురి చేశాయి. బంగారం ప్రతిరోజూ పెరుగుతుండటం మహిళల్లో ఆందోళన కల్గిస్తుంది.
ధరలు ఇలా….
పెరిగిన బంగారం ధరలు ప్రకరం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈరోజు రెండు వందలు పెరగి 44,950కి చేరింది. అలాగే పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 220 పెరిగి 49,040కి చేరింది. వెండి ధరలు మాత్రం కాస్త తగ్గాయి. కిలో వెండి వందరూపాయలు తగ్ి 69,100కు చేరుకుంది.