Ys jagan : ఫుల్లు హోం వర్క్ తో జగన్ చెంతకు

రాజమండ్రి వైసీపీ నేతలు తాడేపల్లి లోని ముఖ్యమంత్రి జగన్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల మధ్య గత కొద్ది రోజులుగా [more]

;

Update: 2021-09-28 06:48 GMT

రాజమండ్రి వైసీపీ నేతలు తాడేపల్లి లోని ముఖ్యమంత్రి జగన్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల మధ్య గత కొద్ది రోజులుగా విభేదాలు తలెత్తిన నేపథ్యంలో జగన్ క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. అయితే తన నియోజకవర్గంలో మార్గాని భరత్ వేలు పెడుతున్న విష‍యం, ఇతర అవీతి అంశాలపై జక్కంపూడి రాజా పెద్ద హోం వర్క్ చేసినట్లే తెలిసింది. తన ఆరోపణలకు తగిన ఆధారాలను కూడా జగన్ వద్దకు తీసుకెళ్లారు. అదే సమయంలో మార్గాని భరత్ కూడా ఫుల్లు ఎక్సరసైజ్ వచ్చినట్లు చెబుతున్నారు. వీరితో పాటు పార్టీ ఇన్ ఛార్జి వైవీ సుబ్బారెడ్డి జగన్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు.

Tags:    

Similar News