స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని హైకోర్టులో

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సిద్ధమయింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ హైకోర్టులో అఫడవిట్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ లో కరోనావైరస్ [more]

;

Update: 2020-11-04 06:36 GMT

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సిద్ధమయింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ హైకోర్టులో అఫడవిట్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ లో కరోనావైరస్ తగ్గుముఖం పట్టిందని, స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేలా ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టులో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పిటీషన్ దాఖలు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేలా ప్రభుత్వం సహకరించాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ తన పిటీషన్ లో పేర్కొంది.

Tags:    

Similar News