మూడు చోట్ల పులివెందుల గ్యాంగ్ లే

పులివెందుల గ్యాంగ్ లు మూడు ప్రాంతాల్లో ప్రవేశించడానికే మూడు రాజధానుల ప్రతిపాదన అని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల ప్రతిపాదన [more]

;

Update: 2019-12-20 06:50 GMT

పులివెందుల గ్యాంగ్ లు మూడు ప్రాంతాల్లో ప్రవేశించడానికే మూడు రాజధానుల ప్రతిపాదన అని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల ప్రతిపాదన పిచ్చి చేష్టగా గోరంట్ల అభివర్ణించారు. అమరావతి రాజధానిలో పనులు జిరిగి అభివృద్ధి దిశగా పయనిస్తున్న సమయంలో వైసీపీ నేతలు దానికి గండి కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఈ ప్రతిపాదనను తెచ్చారన్నారు. రాజధాని అమరావతిలో జరిగిన పదివేల కోట్ల పనులను, నిర్మాణాలను ఏం చేస్తారని ప్రశ్నించారు.

Tags:    

Similar News