Bjp : వైసీపీ సర్కార్ పై సోము వీర్రాజు ఫైర్

వైసీపీ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి హిందూ ధర్మంపై గౌరవం లేదన్నారు. దుర్గగుడిలో అన్యమత ప్రచారం [more]

;

Update: 2021-10-08 08:15 GMT

వైసీపీ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి హిందూ ధర్మంపై గౌరవం లేదన్నారు. దుర్గగుడిలో అన్యమత ప్రచారం ఎలా చేస్తారని సోము వీర్రాజు ప్రశ్నించారు. నవరాత్రులు జరుగుతున్న సమయంలో అన్యమత ప్రచారాన్ని కొందరు కావాలనే చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి బాధ్యులైన వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News