మధ్యప్రదేశ్ పరిణామాలపై మధ్యవర్తితో?
మధ్యప్రదేశ్ లో రాజకీయ పరిణామాలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఫిరాయింపులను తాము వ్యతిరేకిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. అయితే ఎమ్మెల్యేలు రాజీనామాలు ఎందుకు చేయాల్సి వచ్చిందో కనుక్యుని, [more]

మధ్యప్రదేశ్ లో రాజకీయ పరిణామాలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఫిరాయింపులను తాము వ్యతిరేకిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. అయితే ఎమ్మెల్యేలు రాజీనామాలు ఎందుకు చేయాల్సి వచ్చిందో కనుక్యుని, కారణాలు సహేతుకంగా ఉంటే వాటిని ఆమోదించా ల్సిందేనని అభిప్రాయపడింది. బెంగళూరు లో ఉన్న మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఒక మధ్యవర్తిని నియమిస్తామని పేర్కొంది. అవసరమైతే వారితో వీడియో కాల్ ద్వారా మాట్లేడాలా ఏర్పాటు చేస్తామని చెప్పింది. మధ్యప్రదేశ్ శాసనసభలో బలపరీక్షన వెంటనే నిర్వహించాలని బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.