Breaking : మూడో రౌండ్ లో వైసీపీ ఆధిక్యత ఇదే

బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి మూడో రౌండ్ పూర్తయింది. మూడో రౌండ్ లో వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం కనపర్చింది. మూడో రౌండ్ లోనే వైసీపీ [more]

;

Update: 2021-11-02 04:11 GMT
Breaking : మూడో రౌండ్ లో వైసీపీ ఆధిక్యత ఇదే
  • whatsapp icon

బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి మూడో రౌండ్ పూర్తయింది. మూడో రౌండ్ లో వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం కనపర్చింది. మూడో రౌండ్ లోనే వైసీపీ అభ్యర్థి దాసరి సుధ కు భారీ మెజారిటీ లభించింది. 23,754 ఆధిక్యత వైసీపీ అభ్యర్థికి లభించింది. మూడో రౌండ్ కు ఆధిక్యత 23 వేల దాటడంతో వైసీపీ అభ్యర్థి భారీ ఆధిక్యత దిశగా విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.

Tags:    

Similar News