బ్రేకింగ్: వైసీపీ కి గట్టి ఎదురు దెబ్బ, వంగవీటి రాజీనామా

వైసీపీ నేత, విజయవాడ కాపు నాయకుడు, వంగవీటి రాధా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైసీపీ అధినేత జగన్ కు పంపిన ఘాటైన లేఖలో, తన [more]

;

Update: 2019-01-20 12:48 GMT

వైసీపీ నేత, విజయవాడ కాపు నాయకుడు, వంగవీటి రాధా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైసీపీ అధినేత జగన్ కు పంపిన ఘాటైన లేఖలో, తన రాజీనామా కు గల కారణాలను వివరించినట్లుగా తెలుస్తుంది.

అనుచరులతో సమావేశం తరువాత తన భవిషత్తు కార్యాచరణను వివరించనునట్లుగా తెలుస్తుంది.

Tags:    

Similar News