పరీక్షల నిర్వహణపై ఎందుకింత రాద్ధాంతం?

విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయపడ్డారు. పరీక్షలను రద్దు చేస్తే కేవలం పాస్ మార్కులే వస్తాయన్నారు. [more]

Update: 2021-05-01 01:11 GMT

విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయపడ్డారు. పరీక్షలను రద్దు చేస్తే కేవలం పాస్ మార్కులే వస్తాయన్నారు. అది విద్యార్థుల భవిష్యత్ పై ప్రభావం చూపుతుందని జగన్ అన్నారు. కేరళ వంటి రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలను నిర్వహించిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా పరీక్షల నిర్వహణపై ఎటువంటి విధానాన్ని ప్రకటించలేదని, పూర్తిగా రాష్ట్రాలకే వదిలేశాయని జగన్ అన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహిస్తామని జగన్ చెప్పారు.

Tags:    

Similar News