నేడు ఇళ్ల నిర్మాణంపై జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు ఇళ్ల స్థలాలపై సమీక్ష జరపనున్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇళ్ల స్థలాల పంపిణీ [more]
;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు ఇళ్ల స్థలాలపై సమీక్ష జరపనున్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇళ్ల స్థలాల పంపిణీ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు ఇళ్ల స్థలాలపై సమీక్ష జరపనున్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంతో పాటు ఇళ్ల నిర్మాణంపై కూడా జగన్ ఉన్నతాధికారులతో జగన్ సమీక్షించనున్నారు. జగనన్న కాలనీల నిర్మాణం ఎంతవరకూ వచ్చింది? లబ్దిదారుల ఇళ్ల నిర్మాణానికి ముందుకు వస్తున్నారా? అన్న విషయాలపై జగన్ అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని జగన్ ఉన్నతాధికారులను ఆదేశించనున్నారు.