నేడు తీర్పు.. జగన్ పరిస్థితి ఏంటో?
నేడు జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనుంది. దీంతో ఉత్కంఠ నెలకొంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ [more]
;
నేడు జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనుంది. దీంతో ఉత్కంఠ నెలకొంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ [more]
నేడు జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనుంది. దీంతో ఉత్కంఠ నెలకొంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ అదే పార్టీకి చెందిన ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటీషన్ వేశారు. దీనిపై విచారించిన సీబీఐ కోర్టు అందరి కౌంటర్లను తీసుకుంది. సీబీఐ కూడా అది న్యాయస్థానం నిర్ణయానికే వదిలేస్తున్నామని చెప్పింది. దీంతో ఈరోజు సీబీఐ కోర్టు ఎలాంటి తీర్పు చెప్పనుందన్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది.