పన్నెండేళ్లయినా ఆయన స్ఫూర్తితోనే?

తండ్రి దూరమై పన్నెండేళ్లయిందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నాు. ఇప్పటికీ ఆయన జనాల గుండెల్లో ఉన్నారని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఏపీ ముఖ్మమంత్రి జగన్ కడపలోని [more]

;

Update: 2021-09-02 03:44 GMT

తండ్రి దూరమై పన్నెండేళ్లయిందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నాు. ఇప్పటికీ ఆయన జనాల గుండెల్లో ఉన్నారని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఏపీ ముఖ్మమంత్రి జగన్ కడపలోని ఇడుపులపాయతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ తో పాటు ఆయన సతీమణి భారతి, వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తాను వేసే ప్రతి అడుగులోనూ, ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తుందని జగన్ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News