Ys jagan : బద్వేలు బాధ్యత కూడా ఆయనకే
బద్వేలు నియోజకవర్గంలో ఎన్నికల ప్రధాన బాధ్యతను ముఖ్యమంత్రి జగన్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. మండలాల వారీగా ఎమ్మెల్యేలను నియమించారు. పెద్దిరెడ్డికి సహాయంగా మరికొందరిని జగన్ నియమించారు [more]
;

బద్వేలు నియోజకవర్గంలో ఎన్నికల ప్రధాన బాధ్యతను ముఖ్యమంత్రి జగన్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. మండలాల వారీగా ఎమ్మెల్యేలను నియమించారు. పెద్దిరెడ్డికి సహాయంగా మరికొందరిని జగన్ నియమించారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వరప్రసాద్ రెడ్డిలను నియమించారు. గతం కంటే ఎక్కువ మెజారిటీ ఈసారి దాసరి సుధకు రావాలని జగన్ ఆదేశించారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కూడా కృషి చేయాలని, గ్రామ స్థాయి నేతలతో కలిసి ప్రచారం చేయడాలని జగన్ ఆదేశించారు.
మండలాల వారీగా బాధ్యులైన ఎమ్మెల్యేలు
పోరుమామిళ్ల – వరప్రసాద్ రెడ్డి
కాశినాయన – తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
బద్వేలు – శ్రీకాంత్ రెడ్డి
బి. కోడూరు – రఘురాం రెడ్డి
అట్లూరు – సుధీర్ రెడ్డి