Ys jagan : నేడు కడప జిల్లాకు జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు కడప జిల్లాకు బయలుదేరి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు కడప జిల్లాలోనే జగన్ పర్యటిస్తారు. ఈరోజు సాయంత్రం కడపకు బయలుదేరి వెళతారు. [more]
;
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు కడప జిల్లాకు బయలుదేరి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు కడప జిల్లాలోనే జగన్ పర్యటిస్తారు. ఈరోజు సాయంత్రం కడపకు బయలుదేరి వెళతారు. [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు కడప జిల్లాకు బయలుదేరి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు కడప జిల్లాలోనే జగన్ పర్యటిస్తారు. ఈరోజు సాయంత్రం కడపకు బయలుదేరి వెళతారు. రాత్రికి ఇడుపులపాయలో ఉంటారు. రేపు ఉదయం తన మామ గంగిరెడ్డి ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. దీనికి సంబంధించి పోలీసు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.