Ys jagan : బాబు మోసంతో భారం పెరిగింది… అయినా?
కడప జిల్లా మినహా రాష్ట్రమంతటా అన్ని జిల్లాల్లో వైఎస్సార్ ఆసరా పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. కడప జిల్లాలో నవంబరు 6వ తేదీ నుంచి [more]
;
కడప జిల్లా మినహా రాష్ట్రమంతటా అన్ని జిల్లాల్లో వైఎస్సార్ ఆసరా పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. కడప జిల్లాలో నవంబరు 6వ తేదీ నుంచి [more]
కడప జిల్లా మినహా రాష్ట్రమంతటా అన్ని జిల్లాల్లో వైఎస్సార్ ఆసరా పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. కడప జిల్లాలో నవంబరు 6వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. నాలుగు విడతల్లో డ్వాక్రామహిళలకు ఆసరా పథకం కింద ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ఈనెల 18వ తేదీ వరకూ పథకాన్ని అధికారులు అమలు చేస్తారని జగన్ చెప్పారు. ఒంగోలులో జరిగిన సభలో జగన్ ప్రసంగించారు. తనను నమ్మిన అక్కాచెల్లెళ్లను చంద్రబాబు గత ప్రభుత్వంలో మోసం చేశారన్నారు. వడ్డీలు పెరిగి 2019 నాటికి పొదుపు సంఘాల రుణాలు 25,517 కోట్లకు పెరిగాయన్నారు. ఇది చంద్రబాబు చేసిన నిర్వాకమన్నారు. ఖజానా పై భారం పడినా వీటిని తమ ప్రభుత్వం చెల్లిస్తూ వస్తుందని జగన్ తెలిపారు.